మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

బిగ్ బాస్ టీవీ షో గురించి దాదాపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ దాదాపు అందరికి సుపరిచయమే, ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు కన్నడలో కూడా బాగా ప్రజాదరణ పొందిన టీవీ షో ఈ బిగ్ బాస్. ఇటీవల కాలంలో బిగ్ బాస్ 5 సీజన్ లో పాల్గొన్న నటి 'కారుణ్య రామ్' బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన సంగతి అందరికి తెలిసిందే, అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న శశి కుమార్ కొత్త మినీ కూపర్‌ను కొనుగోలు చేసాడు.

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

బిగ్ బాస్ కన్నడ సీజన్ 6 ను గెలుచుకున్న శశి కుమార్, సరికొత్త మినీ కూపర్‌ను కొనుగోలు చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల బాగా పాపులర్ అయిన శశి కుమార్ ఇటీవల ఈ కారు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

శశి కుమార్ అనూప్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెహబూబా చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు అన్ని పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే శశి కుమార్ మరో చిత్రంలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

MOST READ:కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

బిగ్ బాస్ ఫేమ్ శశికుమార్ కొనుగోలు చేసిన మినీ కూపర్ కంట్రీమాన్ మోడల్ విషయానికి వస్తే, ఇది రెడ్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. శశి కుమార్ కొన్న కొత్త కారు యొక్క ఫోటోలను తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పంచుకున్నారు.

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

ఈ ఫోటోల ప్రకారం ఈ కొత్త మినీ కూపర్ కంట్రీమాన్ మోడల్‌ 1598 సిసి - 1998 సిసి ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇది 98.0 - 184.0 బిహెచ్‌పి వరకు పవర్ డెలివరీ చేసే అవకాశం ఉంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాదు మంచి పర్ఫామెన్స్ కూడా చూపిస్తుంది.

MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

కొత్త మినీ కూపర్ లో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఫ్రంట్ ఎండ్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ కండీషనర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

ఈ కారు ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్‌తో అమర్చబడి ఉంటుంది. ఇందులో దాదాపు 350 లీటర్ సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కారు యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 47 లీటర్లు. కావున ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

MOST READ:మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో కొత్త కంట్రీమ్యాన్‌ను విడుదల చేసింది. మిమిని కంట్రీమాన్ ని కంట్రీమాన్ కూపర్ ఎస్ మరియు కంట్రీమాన్ కూపర్ ఎమ్ రెండూ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్ వేరియంట్లలో లభిస్తాయి. 2021 మినీ కంట్రీమాన్ అదే డిజైన్ మరియు సిల్హౌట్ తో పాటు అనేక రిఫ్రెష్ స్టైలింగ్ అప్డేట్స్ కలిగి ఉంది.

మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

కొత్త మినీ కంట్రీమాన్ భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన లగ్జరీ కార్లలో ఒకటి. ఈ మినీ కంట్రీమాన్ అనేక అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మునుపటి మోడల్స్ కంటే చాలా బాగుంటుంది. లగ్జరీ కార్ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్స్ లో మినీ కంట్రీమ్యాన్ కూడా ఒకటి.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Shashi Kumar Gets Himself His Dream Car. Read in Telugu.
Story first published: Monday, April 19, 2021, 14:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X