ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన బిఎస్-6 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని గత ఏడాది మార్చిలో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. హ్యుందాయ్ ఇండియా ఈ కొత్త బిఎస్ 6 క్రెటా ఎస్‌యూవీని 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. అయితే భారతమార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఈ క్రెటా ఎస్‌యూవీకి భారీ డిమాండ్ ఉంది.

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ఇదిలా ఉండగా హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఇటీవల పంజాబ్‌లోని లూధియానాలోని మోంగా టైర్స్ కొత్త రకం టైర్లతో చాలా స్టైలిష్ గా తయారుచేశారు. దీనితో పాటు ఈ క్రెటా ఎస్‌యూవీకి అల్లాయ్ వీల్స్ కూడా మార్చారు. ప్రస్తుతం ఇది 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 5-స్పోక్ డిజైన్ మరియు క్రోమ్-ఫినిష్ తో ఏర్పాటు చేశారు.

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ఇప్పుడు ఈ క్రెటా ఎస్‌యూవీ తక్కువ ప్రొఫైల్ రబ్బర్‌తో పెద్ద చక్రాలతో మరింత దూకుడుగా ఉంది. ఈ మోడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ ఇతర మార్పులను గమనించినట్లయితే, దీని ముందు భాగంలో డిస్క్ కాలిపర్‌లపై నియాన్ గ్రీన్ పెయింట్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి.

MOST READ:కాలువలో చిక్కుకున్న నౌక; వణికిపోతున్న ప్రపంచ దేశాలు; ధరలు పెరిగే ప్రమాదం!

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ఇప్పుడు ఈ మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా పెద్ద చక్రంతో స్పోర్టి లుక్‌లో అద్భుతంగా ఉంది. ఇందులో చేసిన మార్పులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇవన్నీ క్రెటా యొక్క రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

హ్యుందాయ్ క్రెటా యొక్క ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలైన అనతికాలంలోనే అమ్మకాల పరంగా కొత్త మైలురాయిని చేరుకుంది. దీనితో క్రెటా గత ఏడాది భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఘనత సాధించింది.

MOST READ:బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్‌లలో లభిస్తుంది. ఇవన్నీ చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. కావున వాహనదారులు ఈ క్రెటా ఎస్‌యూవీని ఎక్కువగా కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో క్యాస్కేడింగ్ గ్రిల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనితో పాటు హెడ్‌లైట్, హెడ్‌లైట్ క్లస్టర్ క్రింద కొత్త లుక్ యొక్క ఫాగ్ లాంప్స్, బంపర్ క్రింద స్కఫ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

MOST READ:మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్ మరియు బ్లూలింక్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో సన్‌రూఫ్ వాయిస్ కమాండ్ చేత నిర్వహించబడుతుంది. ఆటోమేటిక్ మోడళ్లలో పాడిల్ షిఫ్ట్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు వైర్‌లెస్ ఛార్జర్స్ వంటివి ఉన్నాయి.

ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

భారత మార్కెట్లో ఉన్న ఈ బిఎస్ 6 హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్, ఎంజి హెక్టర్ మరియు టాటా హారియర్ వంటి ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా అనిపించినప్పటికీ మంచి సేఫ్టీ ఫీచర్స్ వాహనదారునికి మంచి భద్రతను కల్పిస్తాయి.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

Image Courtesy: Monga Tyres

Most Read Articles

English summary
India’s First New-Gen Hyundai Creta With 22-Inch Rims. Read in Telugu.
Story first published: Friday, March 26, 2021, 15:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X