F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Jaguar (జాగ్వార్) తన Jaguar F-Pace SVR (జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్) ధర రూ. 1.51 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఇండియా). ఈ కొత్త లగ్జరీ కారు యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు ఈ లగ్జరీ కారు యొక్క డెలివరీలను ప్రారంభించింది.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar F-Pace SVR (జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్) అనేది హై పర్ఫామెన్స్ అందించే మోడల్. ఇహి అద్భుతమైన డిజైన్ కలిగి ఉండి, చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. కొత్త F-Pace SVR ముందు భాగంలోని బంపర్ దూకుడుగా కనిపించేలా రూపొందించబడింది. అంతే కాకుండా దీని ఎయిర్-ఇన్ టెక్‌లు చాలా పెద్దవి. ఇది బ్రేక్‌లను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

2021 Jaguar F-Pace SVR కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్‌లతో వస్తుంది. దీనితో పాటు ఈ ఎస్‌యూవీలో సొగసైన ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. అంతహీ కాకుండా ఈ ఎస్‌యువి బ్రాండ్ మోటార్‌స్పోర్ట్ విభాగం నుండి ప్రేరణ పొందిన ఏరో ప్యాకేజీని కూడా కలిగి ఉంది. ఈ కొత్త Jaguar F-Pace SVR ఎస్‌యువి 22 ఇంచెస్ డ్యూయల్ టోన్ గ్లోస్ నార్విచ్ బ్లాక్ వీల్స్ కలిగి ఉంది. ఇవన్నీ కూడా ఈ SUV ని చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar F-Pace SVR యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క 5.0-లీటర్ సూపర్ ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 543 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ SVR SUV మునుపటి మోడల్‌తో పోలిస్తే 20 ఎన్ఎమ్ టార్క్ అధికంగా ఉత్పత్తి చేయగలదు. ఈ SUV కేవలం 0.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం చేయగలదు. అంతే కాకుండా ఈ Jaguar F-Pace SVR యొక్క గరిష్ట వేగం గంటకు 286 కి.మీ.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

2021 Jaguar F-Pace SVR యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ మరియు 11.4-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీనితో పాటు ఓవర్-ది-ఎయిర్ కెపాసిటీ మరియు డ్రైవింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar కంపెనీ ఈ కొత్త ఐ-పేస్ బ్లాక్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున Jaguar ఐ-పేస్ బ్లాక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్ లో లేదా కంపెనీ వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

ప్రపంచ మార్కెట్లో Jaguar యొక్క ఐ-పేస్ బ్లాక్ ఎంతో ప్రజాదరణ పొందగలిగిందని, అంతే కాకుండా అత్యుత్తమ డిజైన్ కలిగి ఉన్న ఈ కొత్త ఎస్‌యూవీ అనేక అవార్డులను సైతం సొంతం చేసుకోగలిగింది కంపెనీ తెలిపింది. అదే సమయంలో కంపెనీ కొత్త ఐ-పేస్ బ్లాక్ తీసుకురావడం చేత మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించడంతో పాటు, ఎక్కువమంది కొనుగగోలుదారులను ఆకర్షించగలుగుతుందని కంపెనీ భావిస్తోంది.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar ఐ-పేస్ బ్లాక్ ఎడిషన్ మోడల్ అద్భుతమైన డిజైన్ కలియు ఉంటుంది. ఈ కొత్త ఐ-పేస్ బ్లాక్ ముందు భాగంలో గ్రిల్, మిర్రర్ క్యాప్, విండోస్, టెయిల్ సెక్షన్ మరియు అల్లాయ్ వీల్స్‌లో కనిపించే డార్క్ గ్లోసీ ప్యాకేజీని పొందుతుంది. ఈ మోడల్‌లో బ్లాక్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా ఇవ్వబడింది.

భారతీయ మార్కెట్లో త్వరలో విడుదలకు సిద్దమవుతున్న కొత్త Jaguar ఐ-పేస్ బ్లాక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,682 మిమీ, వెడల్పు 2,011 మిమీ మరియు 1,566 మిమీ ఎత్తు ఉంటుంది. అదే విధంగా ఇది 174 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 2990 మిమీ వీల్ బేస్ పొందుతుంది.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar ఐ-పేస్ బ్లాక్ లోని బ్యాటరీ ప్యాక్ దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ కి సమానంగా ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 359 బిహెచ్‌పి పవర్ మరియు 696 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4-వీల్ డ్రైవ్ ఈ కారులో ప్రామాణికంగా అందించబడింది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై దాదాపు 480 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

F-Pace SVR డెలివరీలను ప్రారంభించిన Jaguar: వివరాలు

కొత్త జాగ్వార్ F-Pace SVR ఎస్‌యువి చాలా వరకు అప్‌డేట్‌లను అందుకుంది. అంతే కాకుండా ఈ పెర్ఫార్మెన్స్ SUV యొక్క పవర్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ. కొత్త జాగ్వార్ F-Pace SVR భారతీయ మార్కెట్లో BMW X3M మరియు మెర్సిడెస్-AMG GLC43 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
New jaguar f pace svr suv deliveries commence price announced details
Story first published: Monday, October 4, 2021, 18:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X