నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

నిస్సాన్ ఇండియా గడచిన ఫిబ్రవరి నెలలో ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే)ను పురస్కరించుకొని తమ మాగ్నైట్ ఎస్‌యూవీ కొనుగోలుదారుల కోసం ఓ లక్కీ డ్రా కాంటెస్ట్‌ను నిర్వహించిన విషయం తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఆ లక్కీ డ్రాకు సంబంధించిన ఫలితాలను వెల్లడి చేసింది.

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

నిస్సాన్ ఇండియా అందించిన వాలెంటైన్స్ డే లక్కీ డ్రా ఆఫర్లలో మొత్తం 100 మంది కస్టమర్లను విజేతలుగా ప్రకటించింది. ఈ వంది మంది కస్టమర్ల కోసం కంపెనీ నాలుగు వర్గాలుగా విభజించిన వివిధ రకాల ఆఫర్లను అందించనుంది. వాటి వివరాలు ఉన్నాయి:

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

1. బంపర్ డ్రాలో గెలుపొందిన 1 కస్టమర్‌కు నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధరలో పూర్తిగా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నారు.

2. అలాగే, ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 8 మంది కస్టమర్లకు వారికి నచ్చిన ఒక వేరియంట్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.

3. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 25 మంది కస్టమర్లకు కంపెనీ 1 సంవత్సరం పాటు పొడిగించిన (ఎక్స్‌టెండెడ్) వారంటీని ఉచితంగా అందిస్తుంది.

4. ఇక మిగిలిన 66 మంది కస్టమర్లకు కంపెనీ 2 సంవత్సరాలు లేదా 20,000 కిలోమీటర్ల ఉచిత మెయింటినెన్స్ ప్యాకేజీని అందించనుంది.

MOST READ:నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

ఈ లక్కీ డ్రాలో 100 శాతం క్యాష్‌బ్యాక్ అవకాశాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సౌరభ్ భట్టాచార్య అనే కస్టమర్ గెలుచుకున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. అతను చెల్లించిన మాగ్నైట్ కారు యొక్క ఎక్స్-షోరూమ్ ధరపై పూర్తిగా 100 శాతం డబ్బును తిరిగి అతనికి చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది.

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

ఇతర విభాగాలకు సంబంధించిన విజేతల వివరాలను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వచ్చే రెండు నెలల పాటు ప్రతి 30 రోజులకు ఒకసారి చొప్పున ఈ తరహా లక్కీ డ్రా జరుగుతుందని కంపెనీ తెలిపింది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

నిస్సాన్ మాగ్నైట్ విషయానికి వస్తే, కంపెనీ గతేడాది డిసెంబర్ నెలలో ఈ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.5.49 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కారును కంపెనీ యొక్క సిఎమ్ఎఫ్-ఏ ప్లస్ ప్లాట్‌‍ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై రెనో కైగర్ మరియు రెనో ట్రైబర్ కార్లు కూడా తయారవుతున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

మాగ్నైట్ 1.0-లీటర్ న్యాచురల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ:ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

ఇకపోతే, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

నిస్సాన్ మాగ్నైట్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

ఇంటీరియర్స్‌లో ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Nissan India Announces Valentines Day Lucky Draw Winners Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X