సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

భారతదేశంలో చాలా మంది ప్రజలు వివిధ రకాల కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వారి కథలు మనకు నిజంగా స్ఫూర్తినిస్తాయి. కొందరు ఇంట్లో కారు మరియు ద్విచక్ర వాహనాలను తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఇంట్లో తయారు చేస్తారు. ఇటీవల ఒక సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ 11 నెలల క్రితం ఈ బైక్ తయారుచేయడానికి పూనుకున్నాడు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇతర వాహనాల విడి భాగాలను ఉపయోగించి తయారు చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఇతర బైక్‌ల మరియు సైకిళ్ల విడి భాగాలు ఉపయోగించబడ్డాయి. అది మాత్రమే కాకుండా ఈ బైక్‌కు అవసరమైన విడి భాగాలను సైకిల్ మెకానిక్ షాప్ ఓనర్ వారి వర్క్‌షాప్‌లో ఉన్న వాటితో తయారుచేయబడింది.

సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

ఈ ఆక్ససరీస్ లీత్ వర్క్‌షాప్‌లో అభివృద్ధి చేశారు. వారు ఈ బైక్ వెనుక భాగంలో అమర్చిన స్ప్రాకెట్‌ను బయటి నుండి కొన్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై ఇన్‌స్టాల్ చేసిన బ్యాటరీ సుమారు 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న యమహా ఎమ్‌టి-09 బైక్ టీజర్ వీడియో

సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఈ బైక్ 20 నుంచి 22 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. కొన్ని పెద్ద కంపెనీ బైక్‌లతో పోల్చితే ఇది కొంచెం వెనుకబడి ఉందని అనిపించినప్పటికీ, ఈ బైక్‌ను వేరొకరి సహాయం లేకుండా ఒక సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసాడంటే నిజంగా ప్రశంసనీయం.

సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

ఈ ఎలక్ట్రిక్ బైక్ 170 కిలోల బరువు ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి బాబర్ శైలిలో రూపొందించబడింది.

MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు

సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

పొడవైన హ్యాండిల్‌బార్లు కలిగిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు ఒకే సీటు మాత్రమే ఇవ్వబడింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో ఉన్న వృత్తాకార హెడ్‌ల్యాంప్ ఈ బైక్‌కు రెట్రో రూపాన్ని ఇస్తుంది. ఈ వీడియోను ఇబాడు రెహ్మాన్ టెక్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో చురుకైన ఆలోచన ఉన్నవారు ఈ రకమైన వాహనాలను తయారు చేస్తూనే ఉన్నారు. ప్రతిభావంతులైన వ్యక్తులు తమ సొంత ఇళ్లలో ఈ బైక్‌లను తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు.

MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

వారి విజయాలు మరియు ఆవిష్కరణలు మనకు స్ఫూర్తినిస్తుండగా, ఈ విధంగా చేసిన వాహనాలు చట్టానికి విరుద్ధం. ఈ వాహనాలను ప్రభుత్వ రహదారులపై కాకుండా ప్రైవేట్ ప్రదేశాల్లో నడపాలి. కానీ రోజు రోజుకి వారి ఆలోచనలనుంచి పుట్టుకొస్తున్న ఆవిష్కరణలు నిజంగా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Most Read Articles

English summary
Bicycle repair shop owner develops electric bike. Read in Telugu.
Story first published: Friday, October 23, 2020, 15:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X