భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

By N Kumar

భారతీయ ఆధారిత ఆటో తయారీదారు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తన బొలేరో కాంపర్‌ శ్రేణిలో సరికొత్త పికప్‌ అప్ గ్రేడ్ వర్షన్ ట్రక్‌ 'బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌'ను మార్కెట్లోకి విడుదల చేసింది. మునుపటి మోడళ్ల కంటే ఇది మరింత సౌకర్యవంతమైన ఫీచర్లను కలిగి ఉంది.

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

ఈ వాహనం 1,000 కిలోల పేలోడ్ సామర్ధ్యంని కలిగి ఉంది. బొలెరో కాంపర్ ప్రారంభ ధరలో రూ. 7.26 లక్షలు(ఎక్స్ షోరూమ్,ఢిల్లీ) గా అందుబాటులో ఉంది. మహీంద్రా యొక్క డబుల్ క్యాబిన్ పిక్ అప్ సెగ్మెంట్ లోకి కాంపర్ ను ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్ జాబితాలో చేర్చింది.

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ ప్రీమియం వేరియంట్ బ్రాండ్ లో 2.5-లీటర్ ఎం2డిఐసిఆర్ ఇంజిన్ ద్వారా పవర్ను మరియు 195ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

ఇందులో స్వతంత్ర ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్, హై గ్రౌండ్ క్లియరెన్స్, మరియు 4డబ్ల్యూడి ఆప్షన్, ఒక కొత్త అఫాసియా, ఒక స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్, మరియు రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ లను బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ కలిగి ఉంది. బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ యొక్క ప్రీమియం వేరియంట్లో, ఇంగ్రెస్ మరియు ఎగ్రెస్ మీద సులభంగా ఉండే ఒక విశాలమైన డబుల్ క్యాబిన్ డిజైన్ ను కలిగి ఉంది.

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

ఇంటీరియర్ లో డ్యూయల్ టోన్ స్టైల్, కొత్త సెంటర్ కన్సోల్, ఫౌక్స్-లెదర్ సీట్లు, హెడ్ రిస్ట్ లు, సీట్ రీలిస్టులు మరియు స్లైడర్ లతో డ్రైవింగ్ ఎర్గోనమిక్స్, పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్, పవర్ స్టీరింగ్ మరియు మెరుగైన సేఫ్టీ కొరకు రిట్రాక్టబుల్ సీట్ బెల్ట్ లను కలిగి ఉంది.

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ వేరియంట్ తో పాటు, బొలేరో కాంపర్ ప్రస్తుతం మల్టిపుల్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. అవి గోల్డ్ విఎక్స్, 4డబ్ల్యూడి, నాన్ ఎ/సి వేరియంట్, మరియు క్యాష్ వాన్ వేరియెంట్ లు. మహీంద్రా, బిల్డర్లు, చిన్నతరహా మరియు మధ్యతరహా సంస్థలు, రైతులు వంటి వివిధ వర్గాల వారిని లక్ష్యంగా పెట్టుకొని దీనిని తాయారుచేసింది.

Most Read: హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపకండి.....అని చెప్పిన ముఖ్యమంత్రి!

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

ఇందులో పవర్ స్టీరింగ్ ఫీచర్లు, రేడియల్ టైర్లు మరియు ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఎం2డిఐసిఆర్ ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిపై మహీంద్రా విస్తృతమైన సర్వీస్ లో, 3 సంవత్సరాలు/1 లక్ష కిలోమీటర్లు వారెంటీ, మరియు 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ తో మహీంద్రా బొలరో కాంపర్ శ్రేణిని అందిస్తోంది.

Most Read: డాక్టర్ భార్య కోసం ల్యాంబోర్ఘిని హురాకాన్ కారు కొన్న భర్త

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

విజయ్ రామ్ నక్రా (సేల్స్ అండ్ మార్కెటింగ్ చీఫ్, ఆటోమోటివ్ డివిజన్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అధినేత) మాట్లాడుతూ, ' ' మహీంద్రా దశాబ్దానికి పైగా పికప్ సెగ్మెంట్ లో మొదటి స్థానంలో ఉంది. మా వినియోగదారుల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించడం కొరకు మేం తపన పడతాం, తద్వారా సృజనాత్మక మరియు సంబంధిత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తాం.

Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!

భారత మార్కెట్లోకి కొత్త బొలేరో కాంపర్‌ గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌ విడుదల చేసిన మహీంద్రా.

ఈ ట్రక్ కస్టమర్ బిజినెస్ వాతావరణంలో వారి విలువలను పెంపొందిస్తుంది . మా బొలేరో బ్రాండ్ మహీంద్రా వాహనాలతో అనుబంధించబడిన ప్రాథమిక కఠినమైన మరియు దృఢమైన వారసత్వాన్ని నిలుపుతూనే ఉంది, "అని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
Indian based auto manufacturer Mahindra has launched the all new Mahindra Bolero Camper Range, and it boasts of more comfort features than the previous models.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X