ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

ఎంజి హెక్టర్ కొన్ని వారాల క్రితం ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ చేయబడింది, ఇది ఇప్పటికే భారతీయ మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇండియన్ మార్కెట్లో పోటీ ధరతో లాంచ్ అయిన కొత్త హెక్టర్ మరియు వాహనానికి ఎక్కువ ఆదరణ కారణంగా ఎంజి హెక్టర్ బుకింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

ఇప్పుడు ఉన్న ఎంజి హెక్టర్ ఐదు సీట్ల కారు, ఇది భారతీయ మార్కెట్ లో టాటా హార్రియర్ మరియు మహీంద్రా ఎక్స్యూవి500 లపై పోటీపడుతోంది. అయితే, త్వరలో ఎంజి వచ్చే సంవత్సరం మార్కెట్ లో ఏడు సీట్ల వెర్షన్ కారు లాంచ్ చేయాలని భావిస్తున్నారు.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

అంతకు ముందు సెవెన్ సీటర్ వర్షన్ హెక్టర్ లో ఈ వాహనాన్ని ఇండోనేషియా మోటార్ షో లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ బ్రాండ్ ల యొక్క పెద్ద కంపెనీ అయిన SAIC ద్వారా ఎంజి మోటార్స్ ను స్వంతం చేసుకున్నట్లు తెలిసింది.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

ఈ ఏడాది మొదట్లో లాంచ్ చేసిన ఎంజి హెక్టర్ ను ఇండోనేషియా మార్కెట్లో ఉల్లింగ్ అల్మాజ్ గా విక్రయిస్తోంది. ఉల్లింగ్ ఆల్మాజ్ మరియు ఎంజి హెక్టర్ లో స్వల్ప మార్పులు ఉన్నాయి, మొత్తంమీద వాహనాలు సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

రెండు వాహనాలకు ఒకే హెడ్ ల్యాంప్స్ మరియు ఇతర ల్యాంప్స్ లభిస్తాయి. ఇందులో ఉన్న ఏకైక ప్రధాన మార్పు ఏమిటంటే, ఉల్లింగ్ ఆల్మాజ్ మరియు ఎంజి హెక్టర్ యొక్క ఫ్రంట్ గ్రిల్. స్టాండర్డ్ 5-సీటర్ కాకుండా, వుల్లింగ్ కూడా ఇండోనేషియన్ మార్కెట్లో అల్మాజ్ యొక్క 7-సీటర్ వెర్షన్ ను ప్రారంభించింది.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

అదనంగా మూడో వరుస సీట్లతో, కారు మహీంద్రా ఎక్స్యూవి500 పై పోటీగా నిలిచే అవకాశం ఉంటుంది. సీటు యొక్క చివరి వరసలో ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్, యుఎస్బి ఛార్జింగ్ సాకెట్, రెండు కప్ హోల్డర్ లు ఉంటాయి.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

అయితే దూర ప్రయాణాల్లో వెళ్లే పెద్దలకు స్థలం సరిపోదు. ఉల్లింగ్ ఆల్మాజ్ 7-సీటర్ మూడవ వరుస సీటులో 60:40 నిష్పత్తి పొందుతుంది, ఇది ఖచ్చితంగా అదనపు లగేజీని నిల్వ చేయడానికి మరియు స్థలాన్ని సరిగా ఉపయోగించుకోవడానికి మార్గంగా ఉంటుంది.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

10.4 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థతో సహా కారులోని మిగతా ఫీచర్లన్నీ యథాతథంగా ఉంటాయి. 7-సీటర్, 5 సీట్ల వెర్షన్ల కొలతలు యథాతథంగా ఉంటాయి. అలాగే వీల్ బేస్ లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

ఇతర ఫీచర్లు మరియు ఇంజిన్ కూడా కారు యొక్క 5 సీట్ల వెర్షన్ తరహాలోనే ఉంటుంది. ఇప్పుడు ఎంజి భారత మార్కెట్ లో హెక్టర్ యొక్క 7-సీటర్ వెర్షన్ ను త్వరలో ప్రారంభించనుంది.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

ఇండోనేషియా మార్కెట్లో 5-సీటర్ మరియు 7-సీటర్ ల మధ్య ధర వ్యత్యాసం కేవలం లక్ష రూపాయలని, ఇది భారత మార్కెట్ లో కూడా దీని ప్రకారమే ఉండవచ్చు.

ఎంజి హెక్టర్ అద్భుతమైన 7-సీటర్ ఎస్యువి ఇదే...!

ఈ ఏడాది తర్వాత ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న హారియర్ 7-సీటర్ వర్షన్ పై కూడా టాటా పనిచేస్తుందని తెలిసింది దీనిని బట్టి వీటి మధ్య మంచి పోటీ ఉండే అవకాశం ఉంది.

Source: Cartoq

Most Read Articles

English summary
MG Hector 7-seater SUV revealed in Indonesia -Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X