ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

ఎంజి మోటార్స్ భారతదేశం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను వ్యవస్థాపించడానికి డెల్టా ఎలక్ట్రానిక్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో రెండు కంపెనీలు ఇళ్లు, కార్యాలయాలతో సహా ప్రైవేట్ వాహన పార్కింగ్ లొకేషన్లలో ఎలక్ట్రిక్ చార్జర్లను ఏర్పాటు చేయనున్నారు.

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

ఎంజి నుండి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను వ్యవస్థాపించడానికి భారతీయ మార్కెట్ లో వారి తదుపరి వాహనం విడుదలకి సిద్ధం అవుతోంది. ఎంజి మోటార్ దేశంలో eZS ఎలక్ట్రిక్ ఎస్యువి లాంచ్ చేయడాన్ని ధృవీకరించింది. ఎంజి eZS, 2020 ప్రారంభలో భారత మార్కెట్లో అమ్మకానికి వెళ్తుంది.

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

ఎంజి eZS అనేది ఇండియన్ మార్కెట్ లో ఈ బ్రాండ్ నుంచి హెక్టర్ తరువాత రెండో ప్రొడక్ట్. ఇప్పటికే యూకే, థాయ్ లాండ్, చైనా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి అమ్మకానికి ఉంది.

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

ఎంజి మోటార్స్ ఇండియన్ మార్కెట్లో రెండు నెలల క్రితం హెక్టర్ తో ప్రారంభించింది. కాంపిటీటివ్ మిడ్ సైజ్ ఎస్యువి సెగ్మెంట్లో ఇది మంచి ఆదరణ పొందింది.

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

ఎంజి-డెల్టా భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, ప్రధాన వాణిజ్య అధికారి అయిన గౌరవ్ గుప్తా, ఎంజి మోటార్ ఇండియా ఇలా అన్నారు: "డెల్టాలో మా భాగస్వామ్యం, మార్గదర్శకంగా మరియు మరింత అభివృద్ధి చెందడానికి సహాయపడే మా నిబద్ధతలో మరో అంశం."

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

"పార్టనర్ షిప్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొరకు మన మౌలిక సదుపాయాలను విస్తరిస్తుంది. దీని వలన ఎలక్ట్రిక్ వెహికల్ కొనే వారికీ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, మరిముఖ్యంగా, అన్ని సరైన వనరులను కలిగి ఉండటం వల్ల భవిష్యత్తు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది."

Most Read: ఆనంద్ మహీంద్రా లైఫ్ లో ఉన్న ఎస్‌యూవీ కార్లు ఇవే

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

నిరంజన్ నాయక్, బిజినెస్ హెడ్, డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, మాట్లాడుతూ "డెల్టా పరిశ్రమ-ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పరిష్కారాలను అందించడానికి శక్తి మార్పిడి మరియు నిర్వహణలో మా దీర్ఘ-కాల సాంకేతిక సామర్థ్యాలను పీఎంసీజీ విధంగా చేసింది.

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ బలపరుస్తూ ప్రపంచంలోని ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీల్లో ఒకటైన మాకు సహకారం అందించడం సంతోషంగా ఉంది. " విద్యుత్ వాహనాలు ప్రభుత్వం ద్వారా గొప్పగా ప్రమోట్ చేయబడ్డాయి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల నుంచి భారతీయ మార్కెట్ ని నిరంతరం అప్డేట్ చేస్తున్నాం."

Most Read: బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందే ఛార్జింగ్ స్టేషన్ల పనిలో ఎంజి మోటార్

ఎంజి eZS ఎస్యువి కేవలం 3.1 సెకండ్లలో 0-50 కిమీ/గం వెళ్లగలదు. ఇందులో 150 బిహెచ్పి కు దగ్గరగా ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ఎంజి మోటార్స్ నుంచి అందించే ఎలక్ట్రిక్ ఎస్యువి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 335 కిమీ ప్రయాణించవచ్చు. అయితే భారత దేశంలో దీని వివరాల్ని ఇంకా వెల్లడించలేదు, అది దాని ప్రయోగ తేదీకి దగ్గరగా జరగనుంది.

Most Read Articles

English summary
MG Motor To Setup EV Charging Stations Ahead Of eZS SUV Launch: Partners With Delta Electronics - Read in Telugu
Story first published: Saturday, August 31, 2019, 15:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X