వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

భారతదేశంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణపొందిన వాహనతయారీ సంస్థ ఎంజి మోటార్స్ దేశీయ మార్కెట్లో ఎంజి హెక్టర్, ఎంజి జెడ్ఎస్ ఈవి వంటి వాటిని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెలుతోంది. అయితే ఇటీవల ఎంజి మోటార్ కంపెనీ తన ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్‌ను ఏప్రిల్ 21 మరియు 28 మధ్య జరిగే 2021 షాంఘై మోటార్ షోలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది.

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఇటీవల కంపెనీ విడుదల చేసిన ఫోటోలు సైబర్‌స్టర్ కాన్సెప్ట్ యొక్క ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ మరియు ఫీచర్స్ వంటి వాటిని వెల్లడిస్తాయి. ఆల్-ఎలక్ట్రిక్ సూపర్‌కార్‌ను లండన్‌లోని ఎంజీ అడ్వాన్స్‌డ్ డిజైన్ సెంటర్‌లోని బృందం అభివృద్ధి చేసింది. ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కార్ రెండు-డోర్స్, రెండు-సీట్ల స్పోర్ట్స్ కారు లాగా ఉంటుంది

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఇది క్లాసిక్ ఎంజీబీ రోడ్‌స్టర్‌ బ్రాండ్ యొక్క స్టాండర్డ్ డిజైన్ సూచనలను కలిగి ఉంటుంది. అయితే ఇది ఆధునిక హైటెక్ ఫీచర్లు మరియు 5 జి కనెక్టివిటీతో ఇంటరాక్టివ్ గేమింగ్ కాక్‌పిట్‌ను కూడా కలిగి ఉంది. సైబర్‌స్టర్ యొక్క వెలుపలి భాగంలో ‘మ్యాజిక్ ఐ' ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల మధ్య సొగసైన కనిపించే గ్రిల్‌తో లేటెస్ట్ రోడ్‌స్టర్ డిజైన్ ఉంది. కారు స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఈ హెడ్‌ల్యాంప్‌లు ఓపెన్ అవుతాయి.

MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఎలక్ట్రిక్ సూపర్‌కార్ యొక్క సేడ్ ఫ్రొపైల్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క ‘లేజర్ బెల్ట్' అని పిలిచే పొడవైన ఎల్‌ఈడీ స్ట్రిప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కార్ ప్రొఫైల్ ప్రత్యేకమైన టు స్టేజ్ షోల్డర్ లైన్ కలిగి ఉంది. దీని వెనుక భాగం, అసాధారణమైన ‘హ్యాకర్ బ్లేడ్' అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్నాయి.

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఈ కొత్త కాన్సెప్ట్ కారు వెనుక భాగంలో యుకె యొక్క జాతీయ జెండా యూనియన్ జాక్ డిజైన్‌తో ఎల్‌ఈడీటైల్ లాంప్స్ ఉన్నాయి, రెండు టైలాంప్‌లను కలిపే పెద్ద లైట్‌బార్, రియర్ స్పాయిలర్ మరియు వెనుక డిఫ్యూజర్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

MOST READ:పెట్రోల్ బంక్‌లో కొత్త రూల్.. అది ఉంటేనే ఇకపై పెట్రోల్

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఇంటీరియర్ డిజైన్ "డిజిటల్ ఫైబర్" థీమ్ ద్వారా ప్రేరణ పొందింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇంటీరియర్స్ డిజిటల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ మరియు రియాలిటీ మధ్య పరస్పర చర్యను సూచిస్తుంది.

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఈ ఎలక్ట్రిక్ సూపర్ కార్ లో రెండు పెద్ద స్క్రీన్లు కూడా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఇది లార్జ్ కర్వ్డ్ డిస్ప్లై కలిగి ఉంటుంది.అంతే కాకుండా స్క్రీన్ సెంటర్ కన్సోల్‌లో ఉంచిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ నిలువుగా పేర్చబడి ఉంటుంది.

MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కార్ లో స్టీరింగ్ గేమ్‌ప్యాడ్ స్టీరింగ్ వీల్ లాగ ఉంది. ఇది అవాంట్-గార్డ్ ఆకారాన్ని కలిగి ఉంది. స్టీరింగ్ వీల్ బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ‘జీరో-గ్రావిటీ' సీట్లు కూడా ఉన్నాయి. ఇవి అన్ని కోణాల్లోనూ వాహనదారులకు చాలా మద్దతునిస్తాయి.

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సూపర్ కార్ యొక్క ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ యొక్క వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం సైబర్‌స్టర్ కార్ ఒక బ్యాటరీ ఛార్జ్‌లో గరిష్టంగా 800 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 3 సెకన్లలోపు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

ఎంజి మోటార్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ సూపర్ కార్ సైబర్‌స్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. కాన్సెప్ట్ కారు లేటెస్ట్ టెక్నాలజీ మరియు ఫీచర్స్ కలిగి ఉంది. షాంఘై ఆటో షోలో ఆవిష్కరించినప్పుడు సైబర్‌స్టర్ పేర్కొన్న 800 కిలోమీటర్ల పరిధి ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని మేము భావిస్తున్నాము. నిజంగా ఎంజి మోటార్ యొక్క ఈ ఎలక్ట్రిక్ సూపర్ కార్ చాలా అద్భుతంగా ఉంది.

Most Read Articles

English summary
MG Cyberster Officially Revealed In Pictures Ahead Of Its Global Unveil. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X