భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి; వివరాలు

ఎంజి హెక్టర్ శ్రేణిలో సివిటి గేర్‌బాక్స్ ప్రారంభించబడింది. దీనిని హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ రెండింటిలోనూ తీసుకువచ్చింది. ఎంజీ హెక్టర్ సివిటి ధర రూ. 16.52 లక్షలు కాగా, హెక్టర్ ప్లస్ సివిటి ధర రూ. 17.22 లక్షలు.

భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి ; వివరాలు

ఎంజి మోటార్ ఈ రెండు మోడళ్లయిన స్మార్ట్ మరియు షార్ప్ వేరియంట్లలో తీసుకురాబడింది. ఎంజీ హెక్టర్ షార్ప్ సివిటి ధర రూ. 18.10 లక్షలు కాగా, ఎంజి హెక్టర్ ప్లస్ షార్ప్ సివిటి ధర రూ. 18.90 లక్షలు. హెక్టర్ ప్లస్‌లో 6 సీటర్లకు మాత్రమే సివిటి అప్సన్ ఉంటుంది. అయితే ఈ ఆప్సన్ ఇంకా 7 సీటర్లలో ఇవ్వబడలేదు.

భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి ; వివరాలు

ఇటీవల ఎంజి మోటార్ తన బ్రాండ్ యొక్క అప్డేటెడ్ హెక్టర్ ప్లస్ 7 సీటర్ కూడా ప్రవేశపెట్టబడింది. కొత్త అవతార్‌లో విడుదలైన ఈ వెర్షన్ కి మార్కెట్లో వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది విడుదలైనప్పటినుంచి 10,000 కు పైగా బుకింగ్‌లు వచ్చాయి.

MOST READ:రాష్ట్రపతిచే సత్కరించబడిన సాధారణ జంట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి ; వివరాలు

కొత్త సివిటి వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త ఎంజి హెక్టర్ కొత్త గ్రిల్‌తో పాటు పాత మోడల్‌తో పోలిస్తే డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో కొత్త 18 ఇంచెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పెద్ద ఎయిర్ డ్యామ్ ఉన్నాయి.

భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి ; వివరాలు

ఈ వేరియంట్ లోని ఇంటీరియర్ విషయానికి వస్తే, పాత మోడల్ యొక్క అన్ని బ్లాక్ థీమ్ కి బదులుగా, కొత్త డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఇవ్వబడింది. ఇది చూడటానికి చాలా ఆక్షర్హణీయంగా ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, అప్‌డేట్ చేసిన ఐ-స్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీని కలిగి ఉంది.

MOST READ:రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి ; వివరాలు

ఇంజి మోటార్ యొక్క ఈ వెర్షన్ అప్డేట్ కారణంగా, దీన్ని ఇప్పుడు బాహ్య వైవైకి కనెక్ట్ చేసి, వాతావరణ సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో అతిపెద్ద నవీనీకరణ ఏమిటంటే ఇది హిందీ కమాండ్ ఫీచర్‌తో పాటు ఇంగ్లీషు ఫీచర్ కూడా పరిచయం చేయబడింది.ఇప్పుడు ఇందులో ఇంగ్లీష్ కమాండ్ అందుబాటులో ఉంది.

భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి ; వివరాలు

కొత్త హెక్టర్‌లో ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎం, 10.4 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అంతే కాకుండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, రియర్ ఎసి వెంట్స్, డ్యూయల్ పెన్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మునుపటి మోడల్ నుంచి గ్రహించిన 360 డిగ్రీ కెమెరా వంటి ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:ఫాస్ట్‌ట్యాగ్‌ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

భారత్‌లో ప్రారంభమైన 2021 ఎంజి హెక్టర్ సివిటి ; వివరాలు

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ల పెట్రోల్ మరియు 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 141 బిహెచ్‌పి శక్తిని, 250 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుండగా, డీజిల్ ఇంజన్ 168 బిహెచ్‌పి శక్తిని, 350 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

Most Read Articles

English summary
MG Hector Petrol-CVT Trims Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X