Just In
- 3 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 4 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్రిలియా లోని ఎస్ఆర్150 మరియు రేస్ ఎడిషన్ స్కూటర్ల ఫోటోలు
అప్రిలియా టూ వీలర్ల తయారీ సంస్థకు చెందిన ఎస్ఆర్150 మరియు రేస్ ఎడిషన్ అనే రెండు స్కూటర్లు ఇప్పుడు దేశీయంగా అందుబాటులో ఉన్నాయి. అన్ని భాగాలను వివరించే ఫోటో గ్యాలరీ.....
ఇటాలియన్‌కు
చెందిన
ప్రముఖ
ద్విచక్ర
వాహనాల
తయారీ
సంస్థ
అప్రిలియా
గత
ఏడాది
ఆగష్టులో
పియాజియో
సమక్షంలో
విపణిలోకి
తమ
మొట్టమొదటి
స్కూటర్
ఎస్ఆర్150
ను
విడుదల
చేసింది.
అనతి
కాలంలో
మంచి
విజయాన్ని
అందుకుని
భారత
దేశపు
అత్యుత్తమ
ప్రీమియమ్
150సీసీ
స్కూటర్‌గా
మొదటి
స్థానంలో
నిలిచింది.
స్కూటర్లో అత్యంత శక్తివంతమైన్ ఇంజన్ మరియు నాణ్యమైన శరీర భాగాలను అందివ్వడం ఈ విజయానికి ప్రధానం కారణం అని స్పష్టమయ్యింది. ఇంకే ముంది, ఎక్ట్సీరియర్ బాడీ మీద రేస్ ఎడిషన్ తరహాలో మోటోజిపి బాడీ డీకాల్స్ జోడించి రేస్ ఎడిషన్ స్కూటర్‌గా ఎస్ఆర్ 150 ను తమ రెండవ ఉత్పత్తిగా విడుదల చేసింది.
సాంకేతికంగా ఇందులో శక్తివంతమైన 154.4సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 11.3బిహెచ్పి పవర్ మరియు 11.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.
ధరలు
- ఎస్ఆర్ 150 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 68,806 లు
- ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 70,888 లు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
అప్రిలియా స్కూటర్లకు చెందిన మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్రిలియా ఎస్ఆర్150 ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి