టోల్ గేట్ వద్ద 3 నిమిషాల కన్నా ఎక్కువగా వేచి ఉన్నట్లయితే టోల్ ట్యాక్స్ చెల్లించనవసరం లేదు

Written By:

టోల్ గేట్ వద్ద మూడు నిమిషాల కన్నా ఎక్కువ సమయం పాటు నిరీక్షించినట్లయితే, టోల్ ట్యాక్స్ చెల్లించకుండానే వెళ్లవచ్చు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనకు వివరణ

ఇస్తూ టోల్ గేట్ వద్ద మూడు నిమిషాల పాటు వేచి ఉండేవారు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పేర్కొంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
3 నిమిషాల కన్నా ఎక్కువసేపు వెయిట్ చేస్తే నో టోల్ ట్యాక్స్

హరిఓమ్ జిందాల్ అనే అడ్వకేట్ గత ఏడాది సమాచారం హక్కు చట్టం 2005 ద్వారా ఎన్‌హెచ్ఏఐకు అభ్యర్థనను దాఖలు చేశారు. ఇందుకు గాను, ఎన్‌హెచ్‌ఏఐ నుండి అధికారికంగా స్పందన లభించింది.

3 నిమిషాల కన్నా ఎక్కువసేపు వెయిట్ చేస్తే నో టోల్ ట్యాక్స్

మూడు నిమిషాల కన్నా ఎక్కువ సేపు క్యూలో ఉన్న వాహనదారులు ఒక్క రుపాయి కూడా టోల్ ట్యాక్స్ చెల్లించకుండా వెళ్లవచ్చని, దీనిని స్వయంగా ఎన్‌హెచ్ఏఐ ప్రకటించిందని, తనకు వచ్చిన లెటర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి నెటిజన్లతో పంచుకున్నాడు.

English summary
Read In Telugu: You Can Drive Away Without Paying Toll Tax If Waiting Time Exceeds 3 Minutes
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark